ఎస్ఎస్ సీ జాబ్ క్యాలెండర్

ఎస్ఎస్ సీ జాబ్ క్యాలెండర్


 


ఎస్ఎస్ సీ జాబ్ క్యాలెండర్ కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న మల్టీటాస్కింగ్, ఎల్‌డీసీ, యూడీసీ, స్టెనోగ్రాఫర్, హిందీ ట్రాన్స్ లేటర్స్, గ్రూప్ బీ, సీ ఆఫీసర్స్, పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, సీఏపీఎఫ్ లో ఎస్ఎ, ఏఎస్ఏ, జూనియర్ ఇంజినీర్ తదితర పోస్టుల భర్తీకి పకటనలు విడుదల చేసి, రాతపరీక్షలు, స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేస్తుంది ఎస్ఎస్ సీ. దీంతో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్ సీ) కొలువుల ఖజానాగా పేరుగాంచింది. ఏటా ఇరవైకి పైగా నోటిఫికేషన్లను విడుదల చేస్తూ భారీ సంఖ్యలో కేంద్ర ప్రభుత్వంలోని కొలువులను భర్తీ చేస్తుంది. ఏటా నిర్వహించే ఆయా పరీక్షల ప్రకటన తేదీలను, పరీక్ష తేదీలను విడుదల చేసింది. జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. 2019-21 క్యా లెండర్: -ఎగ్జామినేషన్ ఫర్ సెలక్షన్ పోస్ట్ ఫేజ్-VII/2020: - నోటిఫికేషన్ 2020, జనవరి 17న విడుదలవుతుంది. దరఖాస్తుకు చివరితేదీ 2020, ఫిబ్రవరి 14. పరీక్షతేదీలు-2020, జూన్ 10 నుంచి 12 వరకు. -ఎస్ఎ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సీఏపీఎస్ఎస్ ఎగ్జామినేషన్-2020 (పేపర్-1): -నోటిఫికేషన్ విడుదల 2020, ఏప్రిల్ 17. దరఖాస్తుకు చివరితేదీ-2020, మే 16. పరీక్ష తేదీలు- 2020, సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 1 వరకు. -జూనియర్/ సీనియర్ హిందీ ట్రాన్స్ టర్ హిందీ ప్రధ్యాపక్ ఎగ్జామినేషన్-2020 ANNA (పేపర్-1): -నోటిఫికేషన్ విడుదల ఏప్రిల్ 17. దరఖాస్తు 16, పరీక్షతేదీ 2020, అక్టోబర్ 1. सत्यमेव जयते - మల్టీటాస్కింగ్ (నాన్ టెక్నికల్) స్టావ్ ఎగ్జామినేషన్-2020 कर्मचारी चयन आया (పేపర్-1): - నోటిఫికేషన్ విడుదల STAFF "AFF SEL OMMISSIO CTION CO भारत सरकार 2020, జూన్ 2. దరఖాస్తు దాఖలకు చివరితేదీ-2020, జూలై 15. పరీక్షతేదీ 2020, అక్టోబర్ 26 నుంచి నవంబర్ 13 వరకు. -గ్రేడ్ సీఓడీ స్టెనోగ్రాఫర్ ఎగ్జామినేషన్-2020: -నోటిఫికేషన్ విడుదల 2020, ఆగస్టు 4. దరఖాస్తు దాఖలకు చివరితేదీ-సెప్టెంబర్ 3, పరీక్షతేదీ 2020, డిసెంబర్ 1 నుంచి 3 వరకు. -జూనియర్ ఇంజినీర్: సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎగ్జామినేషన్-2020 (పేపర్-1) -నోటిఫికేషన్ విడుదల 2020, ఆగస్టు 4. దరఖాస్తు దాఖలుకు చివరితేదీ-సెప్టెంబర్ 3. పరీక్షతేదీ 2021, ఫిబ్రవరి. - సీజీఎల్ ఎగ్జామినేషన్-2020 (టైర్-1): -నోటిఫికేషన్ విడుదల 2020, సెప్టెంబర్ 15. దరఖాస్తు దాఖలుకు చివరితేదీఅక్టోబర్ 15. పరీక్షతేదీ తర్వాత ప్రకటిస్తారు. -సీహెచ్ఎస్ఎల్ (1002)-2020 (టైర్-1): -నోటిఫికేషన్ విడుదల 2020, నవంబర్ 30. దరఖాస్తు దాఖలకు చివరితేదీ-డిసెంబర్ 15. పరీక్షతేదీ తర్వాత ప్రకటిస్తారు. మరిన్ని వివరాల కోసం సంబంధిత వెబ్ సైట్ లో సంప్రదించవచ్చు.